

సాలూరు నవంబర్25( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఉచితంగా గోనె సంచులు, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చులు భారం కూడా ప్రభుత్వానిదే మంత్రి సంధ్యారాణి .రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం మంత్రి ,దళారుల భారిన పడి రైతులు మోసపోవద్దు మంత్రి సంధ్యారాణి , రైతులు కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ,కొనుగోలు కేంద్రాల్లో పంటను తీసుకొన్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గత ప్రభుత్వంలో రైతుల పక్షాన పోరాడిన మా అందరిపై కేసులు పెట్టారు అని మంత్రి సంధ్యారాణిఅన్నారు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.