గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

మన న్యూస్ సింగరాయకొండ:-

శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శింగరాయకొండ పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా వావిలేటిపాడు గ్రామానికి చెందిన బక్కమంతుల ప్రసాద్ (54, యాదవ కులం) మరియు రావినూతల కొండలరావు (49, మాదిగ, ఎస్‌సీ) అనే ఇద్దరిని పోలీసులు గుర్తించి, జూన్ 24వ తేదీ అర్ధరాత్రి శింగరాయకొండ ఎస్‌ఐ బి. మహేంద్ర అరెస్ట్ చేశారు.అనంతరం వారి వద్ద నుండి దొంగిలించిన ఐదు గేదెలను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. రికవరీ అయిన గేదెల విలువ సుమారు రూ. 3,50,000/- గా అంచనా వేసారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..