తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

మన న్యూస్, తిరుపతి:రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 12వ తారీఖున2025 తల్లుల అందరి ఖాతాల్లో రాష్ట్రంలో 67 లక్షల 27 వేల 164 మందికి 8745 కోట్లు ఒకేసారి జమ చేయడం జరిగింది ఈ పథకం నిరుపేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చదివించడానికి ఆసక్తి చూపుతారు మధ్యలో బడి ఆపేసిన పిల్లలు తిరిగి బడికి వచ్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది దేశంలో ఇంతవరకు ఇలాంటి పథకం ఇంతవరకు ఎక్కడ అమలు జరగలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప దీనిని బట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పేదల పట్ల నిరుపేద విద్యార్థుల పట్ల ఎంత అంకితభావం ఉందో తెలుస్తోంది అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారు పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ పథకం ఒక వరం లాంటిది గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ వడి ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత దగా చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పేద వర్గాల మీద ఎంత ఆక్రోషం ఉందో తెలుస్తుంది దీనికి నిదర్శనమే ఈరోజు కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తా ఉంది గత ప్రభుత్వంలో నిబంధనల పేరిట లబ్ధిదారులకు అందరికీ కోతల విధించింది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వాన్ని మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రుజువు చేసింది అందుకు ఉదాహరణ తల్లిదండ్రులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వైసిపి నాయకులారా మీ తప్పుడు గ్లోబల్ ప్రచారాన్ని ఆపండి.ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం , పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ., రజక సాధికార కమిటీ రాష్ట్ర మెంబర్ ఎస్ శంకర్ , బీసీ నాయకులు రవిశంకర్ యాదవ్ గారు పిల్లల తల్లిదండ్రులు పెంచలయ్య, మల్లికార్జున్, బాలకృష్ణ, గిరి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!