మన కుటుంబం సినిమా ఆడియో విడుదల చేసిన సుమన్,అన్నపూర్ణమ్మ

Mana Cinema;- కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై కలకొండ హేమలత ఆకుల రాఘవ దర్శకత్వంలో మన కుటుంబం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అనుబంధాలు అనురాగాలు తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రం. ఈ చిత్రంలో సుమన్, మురళి గౌడు అన్నపూర్ణ, మరియు రవి వర్మ, లాస్య, మీనా చౌదరి మొదలగు వారు నటించారు. ఈ సినిమా ఈరోజు ఆడియో విడుదల జరిగింది. ఈ ఆడియో విడుదలను సుమన్, అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు, భానుప్రసాద్, దర్శకుడు ఆకుల రాఘవ ,కలకొండ నరసింహ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట అద్భుతంగా ఉంది అని వచ్చిన అతిధులు చూసి అభినందించారు. ఈ చిత్రానికి సంగీతం జే భాను ప్రసాద్, సింగర్స్ వందేమాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్, రోహిణి, సింధుజ శ్రీనివాస్, మారుతి అద్భుతంగా గానం చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత హేమలత తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పాటలు 12:30 కు యూట్యూబ్ ఛానల్ ఉదయ్ కిరణ్ యుట్యూబ్ ఛానల్ లో వస్తుంది. కాబట్టి ఆ పాట చూసి మీ అందరూ మమ్మల్ని అభినందించాలని, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల చేస్తామని దర్శకుడు ఆకుల రాఘవ తెలిపారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర