నెల్లూరును వైసిపి నాశనం చేసింది రాష్ట్ర మంత్రులు నారాయణ ఫైర్

మన, నెల్లూరు : ఐదేళ్లలో నెల్లూరు నగరాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీములను పక్కన పెట్టేసిందన్నారు. కోటమిట్టలో నాలుగున్నర కోటి విలువైన ఐదు స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. దీంతో కార్పొరేషన్ లో స్వీపింగ్ మిషన్ల సంఖ్య 22 కు చేరింది. ప్రధాన వీధుల్లో మ్యానువల్ స్లీపింగ్ స్వస్తి పలుకుతూ.. రోడ్ల పరిశుభ్రత ధ్యేయంగా నెల్లూరు కార్పొరేషన్ పనిచేయబోతోంది. అవసరాన్ని బట్టి విడతలవారీగా స్లీపింగ్ మిషన్ల సంఖ్యను పెంచేలా మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు నెల్లూరు నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని.. తాను గతంలో శ్రీకారం చుట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమును వైసిపి ప్రభుత్వం ఆపేసిందన్నారు. మా హయాంలోనే నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని.. పార్కుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లోనే నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 42&43 క్లస్టర్ ఇంచార్జ్ జాఫర్ షరీఫ్, 42 డివిజన్ కోఆర్డినేటర్ మైనుద్దీన్, 42 డివిజన్ మైనార్టీ నాయకులు జాఫర్ ,కాలేశా, ఖలీల్. 43 డివిజన్ మహిళా క్లస్టర్ ఇంచార్జ్ గౌసినిస జమీర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి