నెల్లూరులో ఐ – జనరేషన్ ప్రీస్కూల్ ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిచే శుభారంభం

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,జూన్ 14: నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద పాత పోలీస్ కాలనీ లో ఐ- జనరేషన్ ఫ్రీ స్కూల్ ను శనివారం తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ…. పిల్లలకు స్కూల్ విద్య ప్రారంభానికి ముందు స్కూల్ వాతావరణం అలవాటు పడే విధంగా చిన్నపిల్లలకు ఫ్రీ స్కూలు ఎంతో ఉపయోగపడుతుందని అని అన్నారు. స్కూల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తామని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, అలాంటప్పుడు పిల్లలకు ఈ ఫ్రీ స్కూల్ ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేశారు.ఈ స్కూల్ ప్రారంభానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . ఫ్రీ స్కూల్ అంటే ఇంటిలిజెంట్ స్కూల్ అని అన్నారు. మంచి అనుభవం కలిగిన టీచర్లలతో విద్యను అందిస్తామని ,ఆయా సౌకర్యం ఉంది అని అన్నారు. పిల్లలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. తల్లితండ్రులు సంతోషంగా ఉంటే, మేము సంతోషం గా ఉంటాము అని తెలిపారు. మీ అందరి సహాకారులతో మా ఐ -జనరల్ స్కూలు ముందుకు వెళుతుందని అని అన్నారు. ఈ ఫ్రీ స్కూల్ గోకుల్ రత్న వీర్ ట్రస్టు ద్వారా నడుపు చున్నాము అని అన్నారు. ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్ మార్గారెట్ మాట్లాడుతూ….. తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. నేను 32 సంవత్సరాలుగా గురుకుల పాఠశాల పని చేశాను .నెల్లూరు ,చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలో పనిచేసిన అనుభవంతో మా అబ్బాయి ఈ స్కూలు నడిపించుటకు నా అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. ఈ ఫ్రీ స్కూలు లో పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడి ఏపీ స్కూల్ ఇన్ఫ్రా మువ్వ రామలింగం, బందు మిత్రులు, శ్రేయోభిలాషులు, పిల్లలు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…