

Mana News:- వెదురుకుప్పం మన న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ మరియు విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆయన్ను ఘనంగా సన్మానించారు.విజయవాడ జిఆర్టి గ్రాండ్ నందు నూతనంగా నియమింపబడిన ప్రభుత్వ చీఫ్ విప్ మరియు విప్ లకు సత్కార సభ నిర్వహించిన పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్మరియునియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్ ని మర్యాదపూర్వకంగా సన్మానించిన రాష్ట్ర పౌరసరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, మరియు ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు .