సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షుల నియామకం

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం 12-06-2025 తేదీన అధికారికంగా నియమించింది. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టబడ్డాయి.ఈ సందర్భంగా మొత్తం 19 విభాగాలకు నూతన అధ్యక్షులను నియమించారు. వారు అనుసంధాన విభాగాలలో పార్టీ బలోపేతానికి, కార్యకలాపాల పటిష్టతకు సేవలందించనున్నారని పార్టీ నేతలు తెలిపారు.

నియమితులైన ముఖ్య విభాగాల అధ్యక్షులు ఈ విధంగా ఉన్నారు:
• యూత్ వింగ్: కోమిట్ల వెంకా రెడ్డి
• మహిళా విభాగం: చినమ్మ గారి బుజ్జమ్మ
• రైతు విభాగం: గాలి బుజ్జి
• బీసీ సెల్: కుంచాల రవి
• ఎస్సీ సెల్: పెరికాల సునీల్ కుమార్
• ఎస్టీ సెల్: కత్తి రవి
• మైనారిటీ సెల్: షేక్ అల్లాభక్షు
• క్రిస్టియన్ మైనారిటీ సెల్: వెనుమాల జక్కరయ్య
• స్టూడెంట్ వింగ్: లింగబట్టిన నరేష్
• పంచాయతీరాజ్ వింగ్: చొప్పరా శివ
• ఆర్టీఐ వింగ్: రవినుతల అంకయ్య
• వాలంటీర్స్ వింగ్: కె. హనుమంతరావు
• వాణిజ్య విభాగం: సోమిశెట్టి సురేష్
• వైఎస్సార్టీయూసీ: తన్నేరు ధర్మారావు
• అంగన్వాడీ వింగ్: మూడి రెంటి భాగ్యలక్ష్మి
• సాంస్కృతిక విభాగం: కేసవరపు నవీన్ రెడ్డి
• సోషల్ మీడియా వింగ్: మిడసాల జెస్సీపాల్
• దివ్యాంగుల విభాగం: షేక్ నవుషాదు
• పబ్లిసిటీ వింగ్: తుమ్మకూరి యండిఈ నియామకాలు స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఉద్దేశించబడ్డాయి.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..