రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

మన న్యూస్ పాచిపెంట జూన్ 10:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు సిపిఎం మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు తామల చిన్నారావు గిరిజన సంఘం నాయకులు కాదలా రామయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో వైద్యం అందించాలంటే 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని. ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉందని ఐటీడీఏ పరిధిలో రక్తపరీక్షలు నిర్వహించేందుకు మరో ఇద్దరిని నియమించాలని అన్నారు. మండల కేంద్రం పని ఒత్తిడి కూడా ఉండడం వలన సిబ్బంది కొరత లేకుండా చూడాలని అలాగే ఆసుపత్రిలో మంచినీటి వంటి మౌలిక సదుపాయం పూర్తిస్థాయిలో కల్పించాలని, అలాగే హెడ్ క్వార్టర్ పరిధిలో మినీ గురుకులం కస్తూరిబాయి ఆశ్రమ పాఠశాల పాచిపెంట ఆశ్రమ పాఠశాల గర్ల్స్ ఆశ్రమం పాఠశాల లో ఉన్నటువంటి పిల్లలకు జ్వరాలు వస్తే హెడ్ క్వార్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కి పాచిపెంట తీసుకురావడం జరుగుతుందని మంచాలు లేక చాలక ఒకే మంచం మీద ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉండవలసిన పరిస్థితి పేషెంట్లు కూడా అదే పరిస్థితి ఉంటుందని కాబట్టి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రక్తపరీశులు సంబంధించి మరో ఇద్దరిని నియమించాలని ఐటీడీఏ పరిధిలో అధికారుల ఆలోచించాలని కోరారు ఒకే ఒక్కరు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు సిబ్బందిని నియమించాలని కోరారు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో డిఎం అండ్ హెచ్ ఓ స్పందించి ఇటువంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాచిపెంట మరియు గురువు నాయుడుపేట ఇతర ప్రాంతాల్లో అనగా తోనాం మామిడిపల్లి బాగువలస ఇటువంటి పీహెచ్సీలు కూడా అభివృద్ధి చేయాలని పాచిపెంట హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రత్యేకమైనటువంటి దృష్టి అధికారులు పెట్టి మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి