

హైదరాబాద్.మన న్యూస్:
ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించండి గాంధీభవన్లో ప్రజల సమస్యలపై వినతి పత్రాలు తీసుకుంటున్న సందర్భంలో కోల రవీందర్ మార్యాదపూర్వకంగా
ముదిరాజ్ ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా నీ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈతను పాఠ్యాంశంలో చేర్చే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించాలని విద్యాశాఖ తెలియపరచాలని కోరడం జరిగింది వారు స్పందిస్తూ తప్పనిసరిగా విద్యాశాఖతో ముఖ్యమంత్రితో చర్చించి పాఠ్య అంశంలోవచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఇది నిజంగా ముఖ్యమైన సమస్యని ఎంతోమంది విద్యార్థులు ఈతరాగ భలిఆవుతున్నారని వారు విచారం వ్యక్తపరచడం జరిగింది కావున ఇకనైనా ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు