అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి వినతి పత్రం అందించడం జరిగింది . ఈ సందర్భంగా తెలుగుదేశం కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ స్త్రీమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ……,సాక్షి ఛానల్ యజమాని గౌరవ భారతి రెడ్డి ని నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను భారతి రెడ్డి మీ పట్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ తక్షణం వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పటిదాకా మీరు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు దీన్నిబట్టే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీ వైయస్సార్సీపి పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఓటు అనే ఆయుధంతో నిన్ను బెంగళూరు ప్యాలస్కే పరిమితం చేసిన సాక్షి ఛానల్ కు సిగ్గు రాలేదు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత తక్షణం స్పందించి ఈ వ్యాఖ్యలు చేసిన వారి పట్ల చర్యలు తీసుకొని వారిని తక్షణం అరెస్టు చేయవలసిందిగా కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోరడమైనది.ఈ కార్యక్రమంలో వేగూరు సర్పంచి కరేటి.అమరావతి మాజీ.ఎంపీపీ వెంకటరమణమ్మ మాజీ ఎంపీపీ.గిద్దలూరు. ఉమా మాజీ సర్పంచ్ పెరిమి చెంచమ్మ పాడుగుపాడు.మాజీ.సర్పంచ్ వనమ్మ నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్.రెడ్డి మాజీ మండల అధ్యక్షులు.ఇంత మల్లారెడ్డి డీసీఎన్ శ్రీనివాసులు గాదిరాజు సుధాకర్ వేమిరెడ్డి హరికుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు