


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 1999–2000 బ్యాచ్ పదో తరగతి పూర్తి చేస్తుకొని 25 తరువాత విద్యార్థులు ఒక్కచోటకలుసుకున్నారు.తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తోటి మిత్రులతో కలిసి రోజంతా ఉత్సాహంగాగడిపారు.అనంతరం ఉపాధ్యాయులు నీరజ,బస్వరాజు,వెంకటేశం.లకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలోశ్రీధర్ సెట్,మౌలని,కుర్షిద్,మంగలి గోపాల్,కెసాయిబాబా,శశిధర్,రతన్ సింగ్,బొంల్ల శ్రీధర్, తదితరులు ఉన్నారు.

