

మన న్యూస్, నెల్లూరు/ కడప ,మే25:తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై కడపలో సహచర మంత్రులతో సమీక్షలో కలిసి పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహానాడు ను విజయవంతం చేయడం పై చర్చిస్తున్నారు.మహానాడు కమిటీల్లో రవాణా కమిటీ కన్వీనర్ గా ఉన్న మంత్రి నారాయణ.రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు భారీగా తరలివచ్చేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లపై చర్చించిన మంత్రులు.
