

మన న్యూస్ ,కావలి ,మే 19:తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణమండపంలో సోమవారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మినీ మహానాడు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కావ్య క్రిష్ణారెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.



