

ఎస్ఆర్ పురం , మన న్యూస్… చిత్తూరు జిల్లా చిత్తూరు గాంధీ సర్కిల్ లో చిత్తూరు జిల్లా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు తిరంగా ర్యాలీ సందర్భంగా జాతీయ జెండా పట్టుకుని గాంధీ సర్కిల్ నుంచి ఎమ్మెస్సార్ సర్కిల్ పొన్నెమ్మ గుడి చర్చి స్టేట్ లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఆపరేషన్ సింధూర లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్న జవాన్లకు వీర జవాన్ జోహార్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు బి కే ఎన్ మునివర్ధనాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు జ్యోతి, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య ఆర్టిఐ జిల్లాఅధ్యక్షుడు జయరాజ్ లోకేష్ నరేష్ మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి బాబు బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్,మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, ఆనంద రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
