ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు, మే 8: నెల్లూరు కోటమిట్ట 42 వ డివిజన్ ARB ఫంక్షన్ హాల్లో ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో 200 మంది చిన్నారులకు ఉచిత ఖత్నా..నిర్వహించడడం జరిగింది.ఈ సందర్బంగా ఖత్నా చేయించుకున్న చిన్నారులకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిత్యవసర వస్తువులు,పౌష్టికాహారం, అందజేశారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.పేద ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో పూర్తి స్ఫూర్తిదాయకమన్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 42 వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని,వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, ముస్లిం సంచార జాతుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాబా బాయ్, 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, వైసిపి సీనియర్ నాయకులు మలి రెడ్డి కోటారెడ్డి, 42 డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మున్వర్, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్,11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, వైసిపి నాయకులు అలీమ్, యస్థాని,ఖాదర్, పెంచలయ్య, వాణి, రమిజా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..