వింజమూరు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో అతిరథ మహారధులు .మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, కంచర్ల శ్రీకాంత్ కి, అపూర్వ స్వాగతం పలికిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

మన న్యూస్ వింజమూరు : వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో, ఆదివారం అతిరథ మహారధులు కొలువుదీరారు.
వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డి పల్లి గ్రామంలో నూతనంగా అత్యంత సుందరంగా నిర్మించిన గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని, అక్కడికి వెళ్లే క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ బీద రవిచంద్ర, శ్రీ కంచర్ల శ్రీకాంత్, పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యాలయంలో కొద్దిసేపు ముచ్చటించుకుని ఆ తర్వాత శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, మాజీ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, కాకర్ల వెంకట్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, దాట్ల కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

    ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…

    అందరి ఆమోదంతో అద్భుతమైన గ్రామ కమిటీలు..!గ్రామ అభివృద్ధిలో గ్రామ కమిటీలది కీలక పాత్ర అంటున్న ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్..!

    దుత్తలూరు మన న్యూస్ :ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామ పంచాయతీ లో అందరి ఆమోదంతోనే అద్భుతమైన గ్రామ కమిటీలను నియమిస్తున్నామని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.సోమవారం దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామం పంచాయతీలో టిడిపి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

    చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

    అందరి ఆమోదంతో అద్భుతమైన గ్రామ కమిటీలు..!గ్రామ అభివృద్ధిలో గ్రామ కమిటీలది కీలక పాత్ర అంటున్న ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్..!

    అందరి ఆమోదంతో అద్భుతమైన గ్రామ కమిటీలు..!గ్రామ అభివృద్ధిలో గ్రామ కమిటీలది కీలక పాత్ర   అంటున్న ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్..!

    విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

    విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

    ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

    మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

    క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

    క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా  నాగబత్తుల ప్రేమ్ కుమార్