రౌతులపూడి మండల సోషల్ మీడియా వింగ్ అధ్యక్షునిగా బొడ్డు నాని..

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల సోషల్ మీడియా వింగ్ అధ్యక్షునిగా బొడ్డు నాని నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలకు గాను, గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకలాపాలలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను, మండలంలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించడంతో ఈ గుర్తింపు లభించిందని పలువురు పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి బాబు మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి సోషల్ మీడియా ద్వారా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయానికి తోడ్పడాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతులపూడి మండల యూత్ వింగ్ సోమరౌతు రాజా, వాలంటీర్స్ వింగ్ కరక అశోక్, సోషల్ మీడియా వింగ్ బొడ్డు నాని, మహిళా విభాగం దెయ్యాల బేబీ, రైతు విభాగం కర్రి చిట్టిబాబు, బీసీ సెల్ సింగంపల్లి చిట్టిబాబు, ఎస్టీ సెల్ చెన్నాడ దేవుడు, మైనార్టీ సెల్ షేక్ వల్లి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ బండారు బైరాగి, స్టూడెంట్ వింగ్ రౌతు ఫణి దుర్గా నారాయణ, పంచాయితీ రాజ్ వింగ్ భీమలింగం నాగరాజు, వాణిజ్య విభాగం బండారు వెంకన్నబాబు, పబ్లిసిటీ వింగ్ మంతెన పాపారావు లను రౌతులపూడి మండల అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి