రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 30: రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డు లోని వైయస్సార్ విగ్రహం వద్ద కీ.శే.పెద్దిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం భర్త పెద్దిరెడ్డి నర్సారెడ్డి సహకారంతో చల్లని మంచి నీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, డిసిసి బ్యాంకు చైర్మన్ ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి ,లంకమల్ల క్షేత్ర చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి, బిజీవేముల వీరారెడ్డి కళాశాల ఏవో మన్యం సుధాకర్ రెడ్డి, రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఉప కోశాధికారి కత్తెరపల్లి శ్రీనివాస్ రెడ్డి, మలుపు దినపత్రిక ఎండి మద్దల రఘురామిరెడ్డి విచ్చేసి వారి చేతులు మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లని నీటిని పాత చారులకు, చిరు వ్యాపారస్తులకు, ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు. బద్వేల్ పట్టణానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు అనేకమంది వస్తుంటారని నిరుపేదలు, పాదాచారులు ఒక లీటర్ నీటిని 5 రూపాయలతో కొని తాగలేని వారు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఉచిత చలివేంద్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని ఎండ ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు ఉండకూడదని వారికి తెలియజేశారు రాబోయే రోజులలో మైదుకూరు రోడ్డు నెల్లూరు రోడ్ లో కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి , మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి, గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి, జమ్మన వేణుగోపాల్ రెడ్డి, కత్తెరపల్లి శ్రీనివాసులు రెడ్డి, అరవ శ్రీనివాసులురెడ్డి, మడకల రఘురాం రెడ్డి, అక్కి రమణారెడ్డి, బోవిల్ల రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి , రాజారెడ్డి, రామచంద్రారెడ్డి మరియు రెడ్డి సేవా సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి