పంట వ్యర్ధాలను తగుల పెట్టవద్దు

మనన్యూస్,సాలూరు:పంట వ్యర్ధాలను తగులు పెట్టకుండా రోటవేటర్ సహాయంతో నేలలో కలుపుకున్నట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తగుల పెట్టడం వలన భూమి వేడెక్కి మట్టి కణాలు నశించిపోతాయని వాతావరణం కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.సరైయవలస రెట్లపాడు గ్రామాలలో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న వ్యర్ధాలను పొలాల్లో కాలుస్తున్నారని మొక్కజొన్న కాడ మరియు పొట్టు లో అనేక పోషక నిల్వలు ఉంటాయని వీటిని భూమిలో కలుపుకోవాలి కానీ కాల్చకూడదని సూచించారు.
పశువుల గెత్తము ను సరియైన పద్ధతిలో నేలలో కలపాలి,రైతులు పశువుల పెంట తీసుకువెళ్లి పొలాలలో కుప్పలుగా పోసి అనేక రోజులు నేలలో కలపకుండా విడిచి పెడుతున్నారని దీనివలన పశువుల పెంటగా ఉన్న పోషకాలు చాలావరకు ఎండ వేడిమి కి నశించిపోతాయని కాబట్టి పశువుల పెంటను పొలానికి తోలిన వెంటనే నేలలో కలిగి ఉండాలని కోరారు పశువుల పెంట కలిగి ఉండడం ద్వారా పంట వ్యర్ధాలను నేలలో కలపడం ద్వారా భూమి లోపలి వాతావరణం మెరుగుపడుతుందని రసాయన ఎరువుల మీద ఆధారపడడం తగ్గడమే కాకుండా వేసిన రసాయన ఎరువులు కూడా పంటకు బాగా అందుతుందని దీనివల్ల దిగబడలు బాగా పెరుగుతాయి అని తెలిపారు అనంతరం నవధాన్య విత్తనాలను రైతులతో చెల్లించారు చిరు సంచులలో ఉన్న మినుము రకం విబిఎన్ 8 రకాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎల్ వన్ సిఆర్పి సూర్యారావు గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఐసిఆర్పి సుకరమ్మ రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్‌లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు…

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    • By NAGARAJU
    • September 15, 2025
    • 3 views
    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    • By RAHEEM
    • September 15, 2025
    • 3 views
    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    • By NAGARAJU
    • September 15, 2025
    • 7 views
    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!