విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు : మన్నె క్రిశాంక్

Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో అసలు పోలీస్ స్టేషన్లో అధికారులే లేరని తెలిపారు. కీల విషయాలపై ఫోకస్ చేయాల్సిన రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిపక్ష నేతలను టార్చర్ చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షల్లో 900 మార్కులు ఉంటే కొందరు అభ్యర్ధులకు 2 మార్కులే వచ్చాయి. 654 మంది అభ్యర్ధులకు ఒకే రకమైన మార్కులు వచ్చాయి. ఇలాంటి వాటి మీద విచారణలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు. అని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

Related Posts

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…

పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

  • By JALAIAH
  • April 24, 2025
  • 3 views
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి