

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వనంపుల సచివాలయం పరిధిలోని అయ్యవారిపల్లె నందు స్వచ్యాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు వ్యాధి నిరోధక టీకాల పర్యవేక్షణ మరియు ఎన్సీడీసీడీ సర్వే భాగంలో డాక్టర్ జై వినయ్ కుమార్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ బి. వెంగయ్య పర్యవేక్షించి వీ చెకింగ్ ఎలక్ట్రికల్ వస్తువులైనటువంటి ఏ విధంగా డిస్పోర్ట్ చేయాల్సింది నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించి ర్యాలీలు ప్రతిజ్ఞ చేయిడమైనది అదేవిధంగా టీకాలు కార్యక్రమంలో భాగంగా వ్యాధి నిరోధ టీకాలు సరైన సమయంలో సరైన టీకాలు వేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించి వ్యాధి నిరోధక టీకాలు యొక్క ప్రాముఖ్యతను గురించి లబ్దిదారులకు వివరించడమైనది. గ్రామం నందు జరుగు సంక్రమణ ఆ సంక్రమణ వ్యాధుల యొక్క సర్వేను గురించి పర్యవేక్షించి వైద్య సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్స్, సిహెచ్ఓ ఆశా కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొనడం జరిగింది.
