

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :– జోగులాంబ గద్వాల్ జిల్లా,కేటిదొడ్డి మండల శివారులో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి..హత్య చేసి పూడ్చి పెట్టారంటూ అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు…ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న సమయంలో కూలీలకు బయటపడ్డ గుర్తు తేలియని మృతదేహాం,సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో గద్వాల సీఐ, కేటిదొడ్డి ఎస్సై,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలింపు.పోలీసు విచారణలో వెల్లడికానున్న పూర్తి వివరాలు…