సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినదిమండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను విభజించి మాదిగలకు నేను నేను పెద్దన్నను అవుతానని మాట ఇచ్చి నా కోటమే ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలలు కాలంలోనే ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినదిముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండపి శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి మరియు మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి మరియు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినదిఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు పోతురాజు గర్నెపూడి సుబ్రహ్మణ్యం పొనుగోటి శ్రీహరి ఐ టి డి పి మంచు మాలకొండయ్య రావినూతల ఏడుకొండలు తాడిపర్తి ప్రసాదు రావినూతల శీను శ్రీనివాసులు చిన్న కొండయ్య మనం నరేష్ గౌడ్ పేరు కిషోర్ రావినూతల జయ కుమార్ డొక్కా కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు