

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది
మండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను విభజించి మాదిగలకు నేను నేను పెద్దన్నను అవుతానని మాట ఇచ్చి నా కోటమే ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలలు కాలంలోనే ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది
ముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండపి శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా బాల
వీరాంజనేయ స్వామి గారికి మరియు మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి మరియు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు పోతురాజు గర్నెపూడి సుబ్రహ్మణ్యం పొనుగోటి శ్రీహరి ఐ టి డి పి మంచు మాలకొండయ్య రావినూతల ఏడుకొండలు తాడిపర్తి ప్రసాదు రావినూతల శీను శ్రీనివాసులు చిన్న కొండయ్య మనం నరేష్ గౌడ్ పేరు కిషోర్ రావినూతల జయ కుమార్ డొక్కా కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు