మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చలివేంద్రాన్ని గంజి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సింగరాయకొండ చైర్మన్ రామలక్ష్మమ్మ మాట్లాడుతూ దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ఎండలు తీవ్రత దృష్ట్యా పాదచారుల కొరకు చలివేంద్రం ప్రారంభించామని మరి కొన్ని కూడా ప్రారంభిస్తామని, కాసుల రామ్మోహన్ చలివేంద్రం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు. కార్యక్రమంలోమానవతా సభ్యులు మునగపాటి వెంకటరత్నం, మహంకాళి నరసింహారావు, మారెళ్ల లక్ష్మీ నారాయణ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అర్రిబోయిన రాంబాబు,పూర్ణచంద్రరావు, చిట్టిబాబు,గుంజి రమణయ్య, జేవీ సుబ్బారావు, రామారావు, పెట్లూరి శ్రీనివాస మూర్తి ఇతర మానవతా సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    వెలుగులు వచ్చేశాయి

    మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు…

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    • By APUROOP
    • April 27, 2025
    • 6 views
    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి