డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

మనన్యూస్,సింగరాయకొండ:సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించినందుకు గాను ఈ అవార్డును రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి మంజుల హైకోర్టు న్యాయవాది మరియు తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీమతి ఆదిలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవోస్ అధ్యక్షురాలు డా. లక్ష్మీ చేతుల మీదగా ప్రధానం చేశారు.
చాలా ఆనందంగా ఉంది…సాంత్వనా డైరెక్టర్ జయకుమార్…ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ శ్రీమతి ఏ. తమిమ్ అన్సారీయ ఐఏఎస్ గారు ప్రారంభించిన ” బంగారు బాల్యం” అనే ఈ కార్యక్రమం ద్వారా వీటిని అరికట్టడం జరిగింది. అందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం వల్లే ఈ అవార్డు వచ్చింది అని ఆయన తెలిపారు.

  • Related Posts

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ముద్రగడ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ కొత్తిం బాలకృష్ణ తండ్రి శ్రీరామ్మూర్తి ఇటీవల కాలంలో మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 2 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…