

మనన్యూస్:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ముసునూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా,కావలి ముసునూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని ఆ మహానీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని చెట్టు లాటిన కావలి శాసనసభ్యులు అనంతరం టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిమానులు చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సంబరాలు చేసుకున్న అంబేద్కర్ అభిమానులు, టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు.
