

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భాను శ్రీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ఎం.పీ.పీ. బూడిద విజయ్ కుమార్, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, కార్పొరేటర్లు బద్దెపూడి నరసింహగిరి, తాళ్లూరు అవినాష్, దుద్దగుంట (ఒరిస్సా) శ్రీనివాసలు రెడ్డి, టిడిపి నాయకులు అరవ శ్రీనివాసులు, మాతంగి కృష్ణ, శైలేంద్ర బాబు, వాదనాల వెంకటరమణ (చిట్టి), కనపర్తి గంగాధర్, కుమార్ హరికుమార్, పూడి ఆనంద్ , గుంటి క్రిష్ణయ్య, పంట్రంగి అజయ్, యేసయ్య, చిన్నబాబు, నందిపాటి శ్యామ్, బిరదల సుభాష్, ఉయ్యాల జగన్, కమతం అశోక్, గోపి, మన్నేపల్లి రఘు, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, హజరత్ నాయుడు, సారంగం గున్నయ్య, బత్తల కృష్ణ, శేషు యాదవ్, మేఘనాథ్ సింగ్, ఆషిక్ అలీ ఖాన్, కటకం చైతన్య, అబుబకర్, కొండశెట్టి సతీష్, విగ్నేశ్వరరావు, బాబూజీ, తదితరులు పాల్గొన్నారు.
