

మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మృతి చెందారు విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు చిన్నమరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన స్థానిక మాజీ ఎంపీటీసీ,మాజీ టిడిపి మండల అధ్యక్షులు మోహన్ మురళి, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు శివరాం యాదవ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బి ఎం రవి మండల యువ నాయకులు మోహన్ రెడ్డి మనోహర్ నాయుడు మండల బీసీ సెల్ మాజీ అధ్యక్షులు తులసి రామ్ యాదవ్ బూత్ కమిటీ కన్వీనర్ చిరంజీవినాయుడు,రాజగోపాల్ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు