

మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్9: గోపవరం మండలంలోని చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై యాంత్రికరణ పథకం కింద వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు సస్యరక్షణ పరికరాలు ట్రాక్టర్ ఆధారిత పనిముట్లు రైతు వాటా చెల్లించిన వారికి పనిముట్లు అందించడం జరిగిందని వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజు బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో బ్యాటరీ స్ప్రేయర్ లు, పవర్ స్ప్రేయర్ లు, రొట వెటర్,గొర్రు,గుంటక,మడకల ఉన్నవి. అవసరమైన ఇతర రైతులు కూడా సంబంధిత రైతు సేవా కేంద్రం లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయం లో సంప్రదించాలని వారు తెలియజేశారు.