డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్

చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి లో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ నివాసానికి చేరుకున్న వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గురువుల వారు మీడియాతో మాట్లాడుతూ జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతి తో ఈనెల 13వ తారీకు పాదయాత్రను ప్రారంభించారు అక్కడినుండి ఇప్పటివరకు 515 కిలోమీటర్లు వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి మొగిలి గ్రామం వరకు పాదయాత్ర చేశాను మొగిలి లో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ మొగిలి లో ఉన్నటువంటి మొగిలిశ్వర దేవాలయ దర్శనానంతరం 150 గోవుల యొక్క గోశాల ఉన్నది గోశాల దర్శనానం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత నవకోటి కుంకుమార్చన రోజుకు కోటి కుంకుమార్చన మొత్తం తొమ్మిది రోజుల్లో 9 కోట్లు ఉదయం 50 మంది మధ్యాహ్న 50 లక్షల మంది రోజు సాహస చండి తొమ్మిది రోజులు హోమాలు, రుద్రాభిషేకాలు, నవమాల అర్చన , మహాలింగార్చన, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనాలని తెలియజేశారుఅనంతరం డాక్టర్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ నాకు ఈ పాదయాత్ర గురించి కర్ణాటక లోని బ్రాహ్మణ సంఘం వారి ద్వారా నిన్నటి దినం ఫోన్ ద్వారా వర్తమానం అందింది శృంగేరి లో నుంచి 76 సంవత్సరాల వయసున్న వారు శ్రీ శ్రీ జగద్గురు నిత్యానంద స్వాముల వారు అఖండ దీపాన్ని వెలిగించి లోక సంరక్షణ అర్థం మీరు లలితా సహస్రనామం లో ఉన్నటువంటి కిచాశక్తి క్రియాశక్తి ఈ విషయాలన్నీ కుంకుమార్చన ద్వారా అమ్మవారి నవార్య కుంకుమార్చన 9 కోట్లతో ఈ కుంకుమ అర్చన జరపాలని ఉద్దేశంతో శృంగేరి వారి ఆదేశానుసారం 76 సంవత్సరాల వయసు అయిన వారు పాదయాత్రగా 515 కిలోమీటర్లు వచ్చారు మొగిలిశ్వర దేవాలయం నుండి ఇంకా ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్రలో భాగంగా నడిచి వెళ్లాలి అని తెలిపారు జరగబోయేటువంటి జూన్ మాసంలో ఈ యజ్ఞానికి చండి, ఆది రుద్ర, కుంకుమార్చన, ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని దేవుని అనుగ్రహం పొందాలని శ్రీనివాస శర్మ కోరారు

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు