పత్రికా ప్రకటన

చిత్తూరు నవంబర్ 13 మన న్యూస్
నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని పిలవడం వలన అందరూ కూడా హరి అని పిలవడం మూలాన అతని ఆధార్ కార్డు,పాన్ కార్డు, రేషన్ కార్డు,అన్నీ కూడా హరి అనే పేరు మీదనే నమోదు కాబడ్డాయి. కావున అతని పేరు ఎం హరి సన్నాఫ్ ఎం గంగులయ్య అని మండల తహసీల్దారు వారు నిర్ధారించి డ్యూయల్ నేమ్ సర్టిఫికెట్ మంజూరు చేయడమైనది కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు మంజూరు చేయడానికి పూర్వమే స్కూల్ టీ సీ ని ఉపయోగించి నా క్లైంట్ ఎం యోగేశ్వర్ అనే పేరు మీద ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు లో ఖాతా తెరిచి ఉన్నారు ఈ విషయం ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు వారు గమనించగలరు. కావున ఎం హరి ఎం యోగేశ్వర్ ఒక్కరే అని నిర్ధారించడమైనది కావున ఎం యోగేశ్వర్ అనే పేరును ఎం హరి అని నా క్లైంట్ మార్చుకోవాలి అనుకుంటున్నాడు ఇందుకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఈ దినం 13.11.2024 బుధవారం నుండి ఒక వారం రోజులు అనగా 20.11.2024 లోపల అభ్యంతరం తెలుపగలరు ఇండస్లాండ్ బ్యాంక్ చిత్తూరు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు
సి సుధాకరన్ బీఎస్సీ బి,ఎల్
అడ్వకేట్ అండ్ నోటరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ
సీరియల్ నెంబర్ 150 గోన్స్ నెంబర్ 385

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి