

మన న్యూస్,నిజాంసాగర్, మండలంలోని సుల్తాన్ నగర్ స్మనవాటికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిధులతో మంజూరైన ఐమాక్స్ లైట్లున్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఐమాక్స్ లైట్లను మంజూరు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సుల్తాన్ నగర్ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మం,సాయిలు, చాంద్,హుసేని,తదితరులు ఉన్నారు.
