

మనన్యూస్,గద్వాల జిల్లా:హుండీలలెక్కింపు
తేది: 28-03-2025 శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి
ఆర్. పురెంధర్ కుమార్ ,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్ బ్యాంకు అధికారులు శ్రీకాంత్ రెడ్డి,S.సుధాకర్, ప్రమోద్- ఆఫీస్ అసిస్టెంట్ ,భక్తులు,ఆలయ సిబ్బంది సమక్షంలో నిర్వహించగా “65” రోజులకు గాను
రూ” 27,78,778=00 రూపాయలు “మాత్రమే ఆదాయం వచ్చినదని ఇందులో నోట్ల ద్వార
రూ: 25,45,700=00=00 రాగా,నాణెముల ద్వార
రూ: 2,33,078=00 వచ్చినది. మొత్తం హుండీ లెక్కింపు ద్వార
రూ: 27,78,778=00 లు మాత్రమే” వచ్చినదని, మిశ్రమ బంగారం 000-027-000మరియు మిశ్రమ వెండి 000-640-000 వచ్చినదని తెలిపారు.ఇట్టి హుండీ లెక్కింపుల యందు గత సంవత్సరం ఇదే సమయానికి గాను రూ” 27,28,039 /- వచ్చినది. ప్రస్తుతం గత సంవత్సరంకంటే హుండీల ద్వారా ఆదాయము రూపాయలు సుమారు రూ” 50,739 /- అధికంగా వచ్చినదని తెలుపుచున్నాము. R.పురెంధర్ కుమార్ ,కార్యనిర్వాహణాధికారి
మరియు
శ్రీ వెంకట్రాములు – ఆలయ చైర్మన్
ఆలయ కమిటీమెంబర్లు
శ్రీ జమ్మలమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం
