రానా దగ్గుబాటి హోస్ట్ గా మరో సరికొత్త టాక్ షో

రానా దగ్గుబాటి ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్ గా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉంటాడు. ఆల్రెడీ గతంలో రానా నెంబర్ 1 యారి అనే టాక్ షోతో మెప్పించాడు. తాజాగా రానా మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త షో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి.తాజాగా దీని గురించి అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో ఈ కొత్త టాక్ షో రానుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోని రానానే నిర్మాతగా తన స్పిరిట్ మీడియాపై నిర్మించాడు. ఇప్పటికే ఆర్జీవీ, రాజమౌళి, పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.మరి ఈ కొత్త టాక్ షో ది రానా దగ్గుబాటి షో ఎలా ఉంటుందో, సినీ సెలబ్రిటీలు ఎన్ని ఆసక్తికర విషయాలు చెప్తారో చూడాలి. రానా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈ టాక్ షో కోసం ఎదురుచూస్తున్నారు.

  • Related Posts

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం, హర్షిత హీరో–హీరోయిన్లుగా ‘జోష్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘మై లవ్’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన