

ఉదయగిరి మన న్యూస్ మార్చి 21:- మండల కేంద్రమైన ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో అంగనవాడి కార్యకర్తల పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఏమి జరిగింది యూట్యూబ్ ఛానల్ లో ఏమి ప్రచారం చేశారు అంగనవాడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు అక్కడ ఏమి చేశారో అనే విషయాలు దాగి ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు అక్కడ జరిగిన శిక్షణ సాంస్కృతి కార్యక్రమాలలో డ్యాన్స్ స్టెప్స్ అంగనవాడి కార్యకర్తలు వేసిన సన్నివేశాలను మాత్రమే యూట్యూబ్ లో ప్రచారం జరిగింది అయితే అంగన్వాడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే కార్యక్రమాలు ఏమి చేశారో పత్రికలు యూట్యూబ్ ఛానల్ ఏమి చూపించారో ప్రజలకు తెలియపరచాలని మండల ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా అంగనవాడిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతాం ధర్నాలు చేస్తామంటూ బెదిరిస్తున్నారు అంతేకాకుండా మాపై వార్తలు రాస్తే తాగి వచ్చి మాపై అది చేశారు ఇది చేశారు అనే పదాలను సైతం జోడించి విలేకరులపై కేసులు పెట్టేందుకు వెనకాడం అని అంగన్వాడి కార్యకర్తలు బెదిరించడం చూస్తే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు అధికారి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి ఛానల్. నైతో ఎన్.త్రీ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ నేను ఈ కార్యాలయంలోకి వచ్చి 20 రోజులకు పైన కావస్తుంది అయితే ఇక్కడ అంతమందికి నేను రావడం వలన కొంతమందికి ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ అవినీతికి అవార్డు పడినవారు లేనిపోని విషయాలు ఏట వ్యక్తులకు చారు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయ తెలిసినదే అంతేకాకుండా ప్రాజెక్టు అధికారిగా నేను లేకపోతే వారి అవినీతికి అడ్డు లేకుండా పోతుంది అన్న భావన ఇబ్బందిలో ఉన్నట్లు ఆమె ఆవేదనను వెళ్ళబుచ్చారు ప్రకారం ఈ అధికారి చెప్పిన ప్రకారం అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థం అవుతుంది అంతేకాకుండా కార్యకర్తలు గ్రూపులుగా ఏర్పడి వారి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకైనా తెగించి పోరాటం చేస్తామనడంలో సందేహం లేదని పలువురు పేర్కొంటున్నారు కావున ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఉదయగిరి అంగన్వాడి కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో సాంస్కృతి కార్యకలాపాలు డ్యాన్స్ స్టెప్స్లు వేశారు కానీ వారి మనోభావాలు దెబ్బ తినడానికి కారణమేమిటో అసలు విషయాలు వెలుగులోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
