మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉదయం 6 నుండే సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకట స్వామి వివి నరసింహ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ఉన్నారు, వీరికి దళిత ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఆర్ మోహన్ మద్దతు తెలిపి మాట్లాడారు,ధర్నా ఇంకా కొనసాగుతోంది