మనన్యూస్,హస్తినాపురం:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీకేఆర్ కాలేజ్ రోడ్డు హనుమాన్ నగర్ లో తరుణ్ రెడ్డి,శివారెడ్డి సంయుక్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన వేవ్ సెలూన్ యూనిసెక్స్ ను రంగారెడ్డి అర్బన్ జిల్లా సామ రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు యాజమాన్యని అభినందించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ హెయిర్, మేకప్, బ్యూటీ, బ్రైడల్, నైల్స్,టాటూస్,హెడ్ వాష్,హెడ్ మసాజ్,హెయిర్ కట్ ,టాన్ ప్యాక్, హెయిర్ కలర్, హెయిర్ కట్ బీర్డ్ వంటి పురుషులకు సంబంధించిన సర్వీసుల తో పాటు మహిళలకు సంబంధించిన ఐబ్రోస్ నెక్ డీటెన్, పేస్ త్రెడ్డింగ్,పెడిక్యూర్,మానిక్యూర్ హెయిర్ కట్ వంటి బ్యూటీ కి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు తమ అందిస్తామని తెలిపారు సంబంధించిన సర్వీసులు తాము అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి,
హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గజ్జలరాజు గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు, గౌని వెంకటేష్ గౌడ్, డివిజన్ యువమోర్చా అధ్యక్షులు జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు చందు, కృష్ణారెడ్డి, కోట్ల శివ, కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.