Mana News :- గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు* గురుసాల కిషన్ చంద్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జల్లికట్టు ప్రజలకు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో అన్నదానం నిర్వహించిన గురుసాల కిషన్ చంద్ కి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు చాణిక్య ప్రతాప్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మరగుంట బూత్ కన్వీనర్ మునిరాజ రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మురళీ రెడ్డి,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మునికృష్ణ గారు,మరేపల్లి మురళీ కొమ్మరయువత తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.