ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Marchch 13, 2025, 10:41 pm
గ్రామాలాల్లో హోలీ సంబరాలు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.