మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీ పేజ్ 2 లో కె రాకేష్ నేతృత్వంలో ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టూ వీలర్స్ బైక్స్ స్కూటీస్ సర్వీసింగ్,రిపేరు అందువలన అందరికీ అందుబాటు ధరల్లో చేస్తామన్నారు.తమ వద్ద 20 సంవత్సరాల అనుభవజ్ఞులైన మెకానిక్ లచే అత్యుత్తమ సర్వీసులను అందిస్తామన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తినాపురం బిజెపి అధ్యక్షుడు మల్లేష్ గౌడ్,రాజు గౌడ్,వెంకటేష్ గౌడ్,ప్రకాష్,మాధవరెడ్డి,చందు,బాలరాజ్,అంజి,అభిషేక్,రాకేష్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.