మనన్యూస్,కామారెడ్డి:అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రీజినల్ మేనేజర్,తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ మున్సిపల్ కార్యాలయం పక్కన అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగిందని.మా యొక్క అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కామారెడ్డిలో ఉన్న బ్యాంకుల ద్వారా నుండి పర్సనల్ లోన్,హోమ్ లోన్ మాడ్గేజ్ లోన్స్,ఓపెన్ ప్లాట్స్ లోన్స్,ఎన్నారై లోన్స్ న్యూ హౌస్ సేల్స్ లోన్ ఎడ్యుకేషన్లో లోన్ ఇప్పించబడతాయని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు సభ్యులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కొమ్ము శ్రీనివాస్,జీడి శ్యామ్,సంకి నారాయణ,అంబాల రవి,పాల్గొన్నారు.