Mana News :- వెదురుకుప్పం:-
వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 52 వేల రూపాయలు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిగ్రి కళాశాల బవనల నిర్మాణనికి నిధులుమంజురు చేయించికొని వచ్చిన మన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వి.ఎం థామస్ గారికి కృతజ్ఞతతో సి.యం, ఎమ్మెల్యే ఫోటోలకు వెదురుకుప్పంలో టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన టిడిపి నాయకులు.ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇన్చార్జి మోహన్ మురళి మాట్లాడుతూ వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షినీయమని అన్నారు గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే థామస్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి డిగ్రీ ప్రభుత్వ కళాశాల పక్క భవనాల గురించి వివరించడం జరిగింది అనంతరం ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం వెదురుకుప్పం మండల ప్రజల నమ్మకాన్ని ఎమ్మేల్యే వి.యం.థామస్ గారు నిలబెట్టారని మోహన్ మురళి కొనియడరు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇంచార్జి చంగల్రాయిరెడ్డి, పార్లమెంటు యువత ఉపాధ్యక్షులు చంద్రబాబురెడ్డి, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి రజిని, సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబురెడ్డి,యూనిట్ ఇన్చార్జులు సుధాకర్ రెడ్డి,బిఎం రవి,శ్రీరాములరెడ్డి, నియోజకవర్గ నాయకులు గంగయ్యరాయల్, సుధాకర్, రప్రసాద్,రామకృష్ణారెడ్డి, మండల కార్యదర్శి మధు, మండల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మహేష్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటాద్రి నాయుడు,మునికృష్ణారెడ్డి,శ్రీనివాసులురెడ్డి,చంగలపండు రెడ్డి,విజయసింహరెడ్డి, లోకనాథరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్లు, దామోదరరెడ్డి, కుమార్,షణ్ముగం, శ్రీనివాసులు సతీష్ కిట్టు గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు