చిత్తూరు నవంబర్ 12 మన న్యూస్
పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్లడానికి తీరుబాటు లేనటువంటి వ్యక్తి, అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి సమయం లేని వ్యక్తి శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత లేదు.... ఈ ప్రెస్ మీట్ లో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ,పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, తెలుగు యువత మాజీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ చౌదరి, టిడిపి నాయకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.