ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.