అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్
ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు
మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే అట్టి వాహనాలను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై అనిల్ మండల ప్రజలకు సూచించారు మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.