మన న్యూస్ , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లి పంచాయితీ మాజీ సర్పంచ్ సుధాకర్ మేనమామ చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపేంద్ర, బూత్ కన్వీనర్ పవన్, కిరణ్, గోవిందయ్య, కందస్వామి, శివయ్య, వెంకటేష్, వినోద్,జ్యోతిష్,నవీన్, తదితర తిప్పి నాయుడు పల్లి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు .