ఎల్ బి నగర్ మన న్యూస్:- నగరంలోని లక్డికాపూల్ అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పలువురు ఆర్యవైశ్య నాయకులు హాజరై తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తాకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన నాయకులు ఉప్పల శ్రావణ్ కుమార్ గుప్తా,మహిళా విభాగ్ నాయకురాలు రోజారమణి,సంధ్యారాణి ,రాజేశ్వరి,
తదితరులు పాల్గొన్నారు.