మనన్యూస్,చైతన్యపురి:ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం,భవాని నగర్ కాలనిలో దోమలు సమస్య మీద కాలనీ వాసులు పిర్యాదు చేయగా స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా కాలనీవాసులతో జిహెచ్ఎంసి ఎంటమాలజీ ఏఈ రాంబాబు,జవాన్ రంజిత్ తో దోమల మందు తో ఫాగిగింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సురేష్ నాయుడు,స్వామినాథన్,సుబ్రహ్మణ్యం,నారాయన్ రావు,సాంబశివరావు రాంచందర్ రావు,పురుషోత్తం,రవి,కన్నా,కళ్యాణ్ లక్ష్మణ్,బీజేపీ నాయకులు నవీన్ యాదవ్,కుల్దీప్ పాల్గొన్నారు